Description
- కోపం “దీని గురించిన మంచి ఏమిటి”:
మంచి కోపం మరియు హానికరమైన కోపం ఉన్నాయి. కోపం దూకుడు రూపంలో కొనసాగినప్పుడు అది వినాశకరమైనదిగాను లేదా ఆరోగ్యకరమైన చర్య వైపు మనల్ని సమీకరించినప్పుడు నిర్మాణాత్మకమైన మార్పును తెలియజేస్తుంది. ఈ బుక్‌లెట్ చెడు నుండి మంచిని గుర్తించడంలో మరియు విధ్వంసక కోపాన్ని ఎలా అధిగమించాలనే దానిపై సహాయపడుతుంది.
పేజీలు – 24 కొలతలు: పొడవు – 17.5 సెం.మీ, వెడల్పు – 12 సెం.మీ
- డిప్రెషన్ (స్వస్థత కంటే జాగ్రత్త పడుటయే ఉత్తమం) :
ఈ రోజులలో యువకులు మరియు వృద్ధులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు అంతేకాదు మన చిన్నపిల్లలకు కూడా మినహాయింపులేదు. కానీ శుభవార్త ఏమిటంటే, ఒక మార్గం ఉంది. డిప్రెషన్ అంటే ఏమిటి మరియు దాని నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకుందాం. తేలికపాటి డిప్రెషన్‌తో బాధపడే వ్యక్తులు మరియు అణచి వేయబడిన స్థితిలో ఉన్న వారిని చూసుకునే వారు కొన్ని ఆచరణాత్మకంగా చేయవలసినవి మరియు చేయకూడనివి కనుగొంటారు.
పేజీలు – 24 కొలతలు: పొడవు – 17.5 సెం.మీ, వెడల్పు – 12 సెం.మీ
- మీ ఒత్తిడిని అధిగమించి పరీక్షలను ఎదుర్కొనండి :
తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విభిన్న అభ్యాస శైలులను మెచ్చుకోవడం మంచిది. పరీక్ష ఒత్తిడికి కారణాలు మరియు అటువంటి ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఇక్కడ ప్రస్తావించబడింది. ఈ బుక్‌లెట్‌లో విద్యార్థులు తెలివిగా చదువుకోవడానికి చిట్కాలు మరియు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు సహాయపడే చిట్కాలను కూడా మీరు కనుగొంటారు.
పేజీలు – 24 కొలతలు: పొడవు – 17.5 సెం.మీ, వెడల్పు – 12 సెం.మీ
Reviews
There are no reviews yet.