డిప్రెషన్ (స్వస్థత కంటే జాగ్రత్త పడుటయే ఉత్తమం) :
Author: డా. ఎం థామస్ కిషోర్
Price : 20

Description

డిప్రెషన్ (స్వస్థత కంటే జాగ్రత్త పడుటయే ఉత్తమం) :

ఈ రోజులలో యువకులు మరియు వృద్ధులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు అంతేకాదు మన చిన్నపిల్లలకు కూడా మినహాయింపులేదు.  కానీ శుభవార్త ఏమిటంటే, ఒక మార్గం ఉంది. డిప్రెషన్ అంటే ఏమిటి మరియు దాని నుండి ఎలా బయటపడవచ్చో తెలుసుకుందాం. తేలికపాటి డిప్రెషన్‌తో బాధపడే వ్యక్తులు మరియు అణచి వేయబడిన స్థితిలో ఉన్న వారిని చూసుకునే వారు కొన్ని ఆచరణాత్మకంగా చేయవలసినవి మరియు చేయకూడనివి కనుగొంటారు.

I wish to donate for this book 

My Wishlist for Donation (0)
Open chat
1
Get ministry updates and shareable content on Whatsapp. Add 9121154787 to your contacts and send us a message on whatsapp.